Actress rekha biography. Rekha turns 66 today.
#Rekha
#Bollywood
#amitabhBachchan
#Jayabachan
#GeminiGanesan
#Pushpavalli

ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ కు రేఖ ఎంపికయ్యారు. సందర్భంగా తన తల్లి చివరి కోరికని, తెలుగు చిత్ర పరిశ్రమతో తనకు ఉన్న అనుబంధాన్ని రేఖ బయట పెట్టారు. తన సినీ ప్రస్థానమే మొదలైంది తెలుగు సినిమాతో అని రేఖ తెలిపారు. తాను నటించిన మొట్టమొదటి చిత్రం 'ఇంటి గుట్టు' అని రేఖ తెలిపారు. ఆ చిత్రంలో తాను ఏడాది చిన్న పాపని అని రేఖ తెలిపింది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.